తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీర్​పేటలో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు - ameerpet

హైదరాబాద్​ అమీర్​పేటలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగులను జీహెచ్​ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.

అమీర్​పేటలో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు

By

Published : Jun 18, 2019, 11:09 AM IST

హైదరాబాద్‌ అమీర్‌పేటలో జీహెచ్​ఎంసీ అధికారులు ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా కోచింగ్​ కేంద్రాల నిర్వాహకులు స్పందించలేదని అధికారులు తెలిపారు. వానాకాలం దృష్ట్యా వీటిని తొలగిస్తున్నామని జీహెచ్​ఎంసీ అడిషనల్​ కమిషనర్​ ముషారఫ్​ అలీ తెలిపారు. దాదాపు 200 మంది సిబ్బందితో తొలగింపు ప్రక్రియ చేపట్టిన్నట్లు తెలిపారు.

అమీర్​పేటలో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు

ABOUT THE AUTHOR

...view details