హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తమకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. పార్కుల్లో టాయిలెట్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం
సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం
వీటి కోసం రూ.50 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. రెండు పడక గదుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.1800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ బల్దియాకు నిధులు అందించాలని సూచన చేసిందని... రెండు పడక గదుల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'