తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదు' - Commissioner

జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదని నూతన కమిషనర్​ లోకేశ్​​​ కుమార్​ స్పష్టం చేశారు. అందరిని సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు.

GHMC

By

Published : Aug 27, 2019, 1:11 PM IST

హైదరాబాద్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని జీహెచ్​ఎంసీ నూతన కమిషనర్​ లోకేశ్​​ కుమార్​ స్పష్టం చేశారు. రాబోయే వినాయక నిమజ్జనం కోసం ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. భాగ్యనగరంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని లోకేశ్​కుమార్​ తెలిపారు. త్వరలో అధికారులు, ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి... సమస్యలపై చర్చించి ముందుకు సాగుతామంటున్న జీహెచ్​ఎంసీ నూతన కమిషనర్​ లోకేశ్​​ కుమార్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

'జీహెచ్​ఎంసీలో అవినీతిని సహించేది లేదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details