GHMC Mayor Vijayalakshmi : గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు.. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే జంట నగరాల్లో 99 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పరిస్థితిని బట్టి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా కంట్రోల్ రూమ్ నుంచి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని... గ్రేటర్ పరిధిలో మరోసారి ఫివర్ సర్వే నిర్వహిస్తామంటున్న బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మితో... ఈటీవీ భారత్ ముఖాముఖి...
GHMC Mayor Vijayalakshmi: 'గ్రేటర్లో మరోసారి ఫివర్ సర్వే.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం' - తెలంగాణ వార్తలు
GHMC Mayor Vijayalakshmi : కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటికే నగరంలో 99 వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని... 24 గంటల కంట్రోల్ రూమ్ కొనసాగుతోందని చెప్పారు.
కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: మేయర్