నిమ్స్ ఆస్పత్రిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్‌ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీసుకున్నారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ కోరారు. 45 ఏళ్లు దాటిన అందరూ వ్యాక్సిన్ తీసుకుని మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని విన్నవించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
కొవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న మేయర్ విజయలక్ష్మి - telangana varthalu
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న మేయర్ విజయలక్ష్మి