మేడ్చల్ జిల్లా జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి త్వరలోనే మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు.. రాంకీ సంస్థ ప్రతినిధులతో భేటీ అవుతారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు పనులపై సమీక్ష నిర్వహించారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు అంశంపై మేయర్ సమీక్ష - jawahar nagar dumping yard
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ డంపింగ్లో నెలకొన్న సమస్యలను తాత్కాలికంగా పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు అంశంపై మేయర్ సమీక్ష
ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కంపు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తామని మేయర్ తెలిపారు.
- ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ