ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. నగరంలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ వర్షానికి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 45లో రోడ్డుపై పెద్ద వృక్షం విరిగిపడింది. సమాచారం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి దగ్గరుండి ఆ చెట్టుని తొలగింపజేశారు.
రోడ్డుపై కూలిన వృక్షం.. నిలబడి తీయించిన మేయర్ - విరిగిపడిన వృక్షాన్ని తొలగించిన డీఆర్ఎఫ్ బృందం..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డుపై పెద్ద వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేరుగా ఘటనా స్థలికి చేరుకుని డీఆర్ఎఫ్ బృందంతో ఆ వృక్షాన్ని తొలగింపజేశారు.
![రోడ్డుపై కూలిన వృక్షం.. నిలబడి తీయించిన మేయర్ GHMC MAYOR BONTHU RAMMOHAN Monitoring in hyderabad rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7566506-418-7566506-1591843610945.jpg)
విరిగిపడిన వృక్షాన్ని తొలగించిన డీఆర్ఎఫ్ బృందం..