హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్ - Hyderabad Jiyaguda Bonthu Ram mohan Essentials Distribution
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ జియాగూడలోని పేదలకు మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యావసరాలు పంచిపెట్టారు. స్థానిక రంగనాథ స్వామి ఆలయ ప్రధానార్చకుడు శేషాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్