జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత - కూల్చివేతలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ
13:30 October 17
అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతల్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. మల్కాజ్‌గిరిలో నాలాలపై అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
శుక్రవారం మల్కాజ్‌గిరి ప్రాంతంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.... అక్రమ కట్టడాల కూల్చివేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే దగ్గరుండి కూల్చివేతల్ని పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ