గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ ప్రకటించారు. గ్రేటర్లో మొత్తం 9 వేల 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలు 9 వేల 248 ఉండగా.... తుది పోలింగ్ కేంద్రాల జాబితాలో 147 కేంద్రాలను తగ్గించారు. గ్రేటర్లో అత్యధికంగా కొండాపూర్ డివిజన్లో 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అతి తక్కువగా ఆర్.సి పురం డివిజన్లో 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- కాప్రా సర్కిల్లో - 312
- ఉప్పల్ - 203
- హయత్ నగర్ - 290
- ఎల్ బీ నగర్ - 218
- సరూర్ నగర్ - 338
- మలక్ పేట్ - 443
- సంతోష్ నగర్ - 383
- చాంద్రాయణగుట్ట - 371
- చార్మినార్ - 291
- ఫలక్ నూమ - 291
- రాజేంద్ర నగర్ - 316
- మెహదీపట్నం - 428
- కార్వాన్ - 346
- గోషామహాల్ - 329
- ముషీరాబాద్ - 295
- అంబర్ పేట్ - 363
- ఖైరతాబాద్ - 254
- జూబ్లిహిల్స్ - 267
- యూసుఫ్ గూడ - 330
- శేరిలింగంపల్లి - 265
- చందానగర్ - 350
- రామచంద్రాపురం -120
- మూసాపేట్ - 361
- కూకట్ పల్లి - 465
- కుత్బుల్లాపూర్ - 246
- గాజుల రామారం - 203
- అల్వాల్ - 160
- మల్కాజిగిరి - 318
- సికింద్రాబాద్ - 289
- బేగంపేట్ సర్కిల్ - 256