హైదరాబాద్లోని నాగోల్ సమీపంలో నిన్న రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని నాలాలో పడ్డ వ్యక్తిని రక్షించారు. ద్విచక్రవాహనాన్ని కూడా బయటకు తీశారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన జీహెచ్ఎంసీ నిర్వహణ బృందాలను స్థానికులు అభినందించారు.
నాలాలో పడ్డ వ్యక్తిని రక్షించిన జీహెచ్ఎంసీ విపత్తు బృందం - జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు
ప్రమాదవశాత్తు నాలాలో పడ్డ వ్యక్తిని రక్షించి జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు ప్రశంసలు అందుకున్నాయి. నాగోల్లో గత రాత్రి ఓ వ్యక్తి నాలాలో పడిపోయాడు.
![నాలాలో పడ్డ వ్యక్తిని రక్షించిన జీహెచ్ఎంసీ విపత్తు బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3850970-thumbnail-3x2-savegupta.jpg)
జీహెచ్ఎంసీ విపత్తు బృందం