CM Ramesh compound wall demolish : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎంపీ సీఎం రమేష్ ఇంటి ముందున్న ప్రహరీ గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. రోడ్డు నంబర్ 66లోని ఫుట్‌పాత్‌ను ఆక్రమించి... రమేష్ ఇంటి ముందు ప్రహరీ గోడ నిర్మించారని 15రోజుల క్రితమే జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు.
CM Ramesh compound wall demolish : సీఎం రమేశ్ ప్రహరీ గోడను కూల్చేసిన జీహెచ్ఎంసీ.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
CM Ramesh compound wall demolish : ఎంపీ సీఎం రమేశ్ ఇంటి ముందు ఉన్న ప్రహరీని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి.. ఆ గోడ కట్టినట్లుగా అధికారులు గుర్తించారు.
సీఎం రమేశ్ ప్రహారీ గోడను కూల్చేసిన జీహెచ్ఎంసీ..
అదే స్థలంలో మళ్లీ ప్రహారీగోడతో పాటు గదులను నిర్మించారని గుర్తించిన అధికారులు.... అక్కడికి వెళ్లి మళ్లీ కూల్చివేశారు.
ఇదీ చదవండి:Government teacher suicide : ఉద్యోగం బదిలీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య