నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది: లోకేశ్ కుమార్
నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది: లోకేశ్ కుమార్ - జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్
భాగ్యనగరంలో గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం కార్యక్రమాన్ని కంట్రోల్ రూం నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని ఆయన వివరించారు. కమిషనర్ లోకేశ్ కుమార్తో "ఈటీవీ భారత్" ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి...
![నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది: లోకేశ్ కుమార్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4414722-259-4414722-1568272390200.jpg)
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్