బుజ్జిబుజ్జి పాపాయిల బుల్లిబుల్లి నృత్యాలు చూపరులను మంత్రముగ్దులను చేశాయి. నగరంలోని గాయిత్రి టెక్నో ప్లే స్కూల్లో జాలీ కిడ్స్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే వేదికపై అధ్యాపకులు ఆట పాటలతో అదరహో అనిపించారు.
స్టెప్పులతో అదరగొట్టిన పిల్లలు.. అదరహో అనిపించిన టీచర్లు - గాయిత్రి టెక్నో స్కూల్
హైదరాబాద్లోని గాయిత్రి టెక్నోప్లే స్కూల్లో జాలీ కిడ్స్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

గాయిత్రి టెక్నోప్లే స్కూల్లో జాలీ కిడ్స్ వార్షికోత్సవ వేడుకలు
పాఠశాలల్లో వార్షికోత్సవ వేడుకలు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడుతాయని కళాశాల యాజమాన్యం తెలిపింది.
గాయిత్రి టెక్నోప్లే స్కూల్లో జాలీ కిడ్స్ వార్షికోత్సవ వేడుకలు
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: ప్రచార అస్త్రాలపై భాజపాలో భిన్నస్వరాలు