గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అనగానే... అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది హిందూ ధర్మం, గో రక్షణ లాంటి అంశాలే . ఈ నెల 14 నుంచి ఆయనలో ఉన్న మరో కళను చూడబోతున్నారు. తానే స్వయంగా ఒక పాట పాడారు. దానిని శ్రీరామనవమి రోజున ఉదయం 11:45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. భారతీయ జవానులకు ఆ పాటను అంకితమిస్తున్నట్లు రాజాసింగ్ స్పష్టం చేశారు.
గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ - singer BJP MLA Raja singh
రాజాసింగ్ ఇప్పటి వరకు గోషామహల్ శాసనసభ్యుడు. ఈనెల 14 నుంచి గాయకుడు కాబోతున్నాడు. ఇదేంటి అనుకుంటున్నరా? అవును మీరు చదివింది నిజమే... మరి అదేంటో తెలుసుకోవాలంటే...ఈ కథనం చదవాల్సిందే.
![గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2982045-thumbnail-3x2-raja-singh.jpg)
గాయకుడైన భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్