తెలంగాణ

telangana

ETV Bharat / state

కనుల పండువగా సాగుతోన్న శోభాయాత్ర - కనుల పండువగా సాగుతోన్న శోభాయాత్ర

హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం, శోభాయాత్ర కార్యక్రమం కనుల పండువగా సాగుతోంది. అబిడ్స్ కూడలి నుంచి బషీర్ బాగ్ మీదుగా హుస్సేన్ సాగర్ కు వైపునకు నిమజ్జనానికి బయలుదేరాడు. దారి పొడవునా ప్రజలు చేరి, లంబోదరుడికి జేజేలు పలుకుతున్నారు.

కనుల పండువగా సాగుతోన్న శోభాయాత్ర
కనుల పండువగా సాగుతోన్న శోభాయాత్ర

By

Published : Sep 1, 2020, 7:49 PM IST

హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం కనుల పండువగా కొనసాగుతోంది. అబిడ్స్ కూడలి నుంచి బషీర్ బాగ్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు నిర్వహిస్తోన్న విఘ్నేశ్వరుడి శోభాయాత్ర సాగుతోంది. ప్రత్యేకంగా అలంకరించిన విభిన్న రకాల వినాయకులు... పల్లకి, కార్లు, లారీల్లో భాజాభజంత్రీలు, యువతీ యువకుల నృత్యాల మధ్య నిమజ్జనానికి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావటం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details