తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంగ్లండ్​లో సందడిగా వినాయక నిమజ్జనం - లండన్​లో వైభవంగా వేడుకలు

మన దేశమైతేనేంటి పరాయి దేశం అయితే ఏంటి... భారత సంస్కృతి ఎక్కడైనా ఒక్కటే అన్నట్లుగా ఉత్సాహంగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. లండన్​లో వేడుకలను వైభవంగా నిర్వహించారు తెలుగువాళ్లు. నిమజ్జనంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చిందేశారు.

ఇంగ్లండ్​లో సందడిగా వినాయక నిమజ్జనం

By

Published : Sep 9, 2019, 11:34 PM IST

ఇంగ్లండ్​లో సందడిగా వినాయక నిమజ్జనం

వినాయక నవరాత్రులను.. బ్రిటన్ రాజధాని లండన్​లో స్థిరపడిన తెలుగువాళ్లు వైభవంగా నిర్వహించారు. మిల్టన్​కైనీస్​లో నిమజ్జనం సందర్భంగా.. చిన్నాపెద్దా అంతా కలిసి భక్తితో లంబోదరుడిని సాగనంపారు. గణపతిబప్పా మోరియా... అంటూ నినాదాలు చేస్తూ.. తన్మయత్వంతో చిందేశారు. వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details