సికింద్రాబాద్ బోయిన్పల్లిలో వెంకట్ కాంతి పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. అంతకు ముందు గణనాథుడికి పూజల నిర్వహించారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు - ganesh immersion latest news
నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో వెంకట్ కాంతి పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు
వినాయక విగ్రహాన్ని తరలించే వాహనానికి బంగారు బాతు అలంకరణ చేశారు. డప్పు చప్పుళ్లు, యువతీ యువకుల నృత్యాలతో గణపయ్యను ఊరేగించారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.
ఇదీ చదవండి:పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!