వినాయక నవరాత్రులు పురస్కరించుకుని హైదరాబాద్ హబ్సిగూడ జేఎస్ఎన్ కాలనీలోని దేవి అపార్ట్మెంట్ వాసులు గణపతి హోమం నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాని విఘ్నవినాయకుని పూజలు జరిపారమన్నారు నిర్వాహకులు. ఈ హోమంలో అపార్ట్మెంట్ వాసులుకుటుంబసమేతంగా పాల్గొన్నారు. ప్రతి వినాయక చవితికి గణనాథుని నిలబెట్టి హోమంతోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని... మరునాడు నిమజ్జనం చేస్తామని తెలిపారు.
అపార్ట్మెంట్లో అట్టహాసంగా గణపతిహోమం - పూజలు
హైదరాబాద్ హబ్సిగూడలోని జేఎస్ఎన్ కాలనీలో గణనాథుని నవరాత్రులను పురస్కరించుకుని గణపతి హోమం నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేశునికి పూజలు చేశారు.
అపార్ట్మెంట్లో అట్టహాసంగా గణపతిహోమం