భాజపా రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు - Mahatma Gandhi Jayanti Celebrations
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో వేడుకులను ఘనంగా నిర్వహించారు. పలువురు భాజపా నేతలు పాల్గొని.. నివాళులర్పించారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతిని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలో పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ప్రకాష్ రెడ్డి, గీతామూర్తి పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.