తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం - ప్రభుత్వ చికిత్సపై కరోనా బాధితుల మనోగతం

సర్కారు దవాఖానాల్లో కరోనా వైరస్ చికిత్సపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పటాపంచలు చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. గాంధీలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి సేకరించిన వీడియోలను విడుదల చేసింది.

Gandhi hospital corona patients on Government treatment
కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో సర్కారు

By

Published : Jul 5, 2020, 9:38 AM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో.... ప్రజల్లో నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు కొన్ని వీడియోలను విడుదల చేసింది. గాంధీలో సరైన సమయానికి మంచి ఆహారం, వైద్యం అందిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు.

కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో సర్కారు

ABOUT THE AUTHOR

...view details