ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కారణాలపై ఆరాతీశారు.
గ్యాస్ లీకైంది... - bandanagar
గ్యాస్ లీకేజీతో హైదరాబాద్ బండనగర్లో అగ్నిప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదం
గ్యాస్ లీకేజీనే కారణమని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.
ఇవీ చూడండి:'ఆ యాప్‌లోనే అంతా'
Last Updated : Mar 4, 2019, 7:27 PM IST