గ్లామర్ క్వీన్ నిధి అగర్వాల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. షోరూమ్‌లో విభిన్న రకాలైన ఆభరణాలను ప్రదర్శిస్తూ, అభిమానులతో సెల్పీలు దిగుతూ సందడి చేశారు.
గాగ్రా దుస్తుల్లో 'ఇస్మార్ట్' బ్యూటీ... - Glamor Queen Nidhi buzzed in the city of Agarwal.
ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ నగరంలో సందడి చేసింది. ఓ బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెను చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు.
గాగ్రా దుస్తుల్లో తళుక్కుమన్న తార
భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే ఇష్టమని నిధి అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి : హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి