హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈనెల 10న ఐఐఐటీ జంక్షన్ వద్ద అతివేగంతో సిగ్నల్ అతిక్రమించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ ఘటనలోని ఇద్దరు పాదచారులతో పాటు మరో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారును నడిపిన విద్యార్థి తండ్రిపైనా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
గచ్చిబౌలి ప్రమాదం బాధ్యుడి అరెస్ట్ - gachibowli car driver arrest
ఈనెల 10న హైదరాబాద్ గచ్చిబౌలిలో సిగ్నల్ అతిక్రమించి, వేగంగా కారు నడిపి ముగ్గురు గాయపడేందుకు కారణమైన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలి ప్రమాదం బాధ్యుడి అరెస్ట్