తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ: డీసీపీ - Kodela shiva prasad died

తెదేపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. ఆయనది ఆత్మహత్యేనని శవపరీక్ష ద్వారా ప్రాథమికంగా నిర్థరించినట్లు హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

పోస్టుమార్టం ఆధారంగా తదుపరి విచారణ: డీసీపీ

By

Published : Sep 16, 2019, 9:24 PM IST

Updated : Sep 16, 2019, 10:41 PM IST

తెదేపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం... కోడెలది ఆత్మహత్యగానే భావిస్తున్నామనిపశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. రెండు కెమెరాలతో శవపరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

పోస్టుమార్టం ఆధారంగా తదుపరి విచారణ: డీసీపీ
Last Updated : Sep 16, 2019, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details