గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు(funds) విడుదల చేసింది. 15వ ఆర్థికసంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసింది. గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు రూ.432 కోట్ల 49 లక్షలను విడుదలయ్యాయి.
FUNDS: గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల - తెలంగాణ వార్తలు
గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు(funds) విడుదల చేసింది. 15వ ఆర్థికసంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసింది. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు ఇచ్చింది.
గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!