సచివాలయ పరిసరాల్లో పోలీసులను భారీగా మోహరించారు ఉన్నతాధికారులు. సచివాలయం కూల్చివేత నేపథ్యంలో ఇవాళ్టి నుంచి శాఖల తరలింపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా.. కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా సెక్రటేరియెట్ను సందర్శించేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా ఉన్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
సచివాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు - police security at secratariat
సచివాలయం పోలీసులు భద్రత పెంచారు. నేటి నుంచి శాఖ తరలింపుతో పాటు కాంగ్రెస్ నేతలు వస్తున్నారన్న సమాచారంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

సచివాలయం