తెలంగాణ

telangana

ETV Bharat / state

స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు - స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు

ఏపీలో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ తెలిపింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది.

స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు
స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు

By

Published : Apr 21, 2020, 8:55 AM IST

లాక్ డౌన్ దృష్ట్యా ఏపీలో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ తెలిపింది. తాజా కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఆ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఇలాంటి సమయంలో తమకు అవకాశం ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ... ట్విట్టర్​లో తెలిపింది.

స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details