సికింద్రాబాద్లోని బోయిన్పల్లి హస్మత్పేట్లో పారా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శాంతిలత బోయిన్పల్లి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
బోయిన్పల్లిలో ఉచిత హెల్త్ క్యాంపు - FREE HEALTH CAMP
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో పారా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
బోయిన్పల్లిలో ఉచిత హెల్త్ క్యాంపు