తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ అసెంబ్లీలో విద్యా, వైద్య శాఖలపై చర్చ - మెట్రో రైలు పనులు

బడ్జెట్​ పద్దులపై మూడు రోజులుగా అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. నాలుగో రోజైన గురువారం నాడు విద్యా, వైద్య శాఖల పద్దులపై చర్చ జరగనుంది.

ఇవాళ అసెంబ్లీలో విద్యా, వైద్య శాఖలపై చర్చ

By

Published : Sep 19, 2019, 7:03 AM IST

Updated : Sep 19, 2019, 7:36 AM IST


విద్యా, వైద్య శాఖల పద్దులపై ఇవాళ శాసనసభలో చర్చ జరగనుంది. బడ్జెట్ పద్దులపై గత మూడు రోజులుగా చర్చ జరుగుతోంది. నాలుగో రోజైన ఇవాళ విద్య, వైద్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్దులపై చర్చ జరుగనుంది. అటు ప్రశ్నోత్తరాల్లో విత్తనభాండాగారంగా తెలంగాణ, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, మెట్రో రైలు పనులు, పోలీసు స్టేషన్ల ఆధునీకరణ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, ఔషధనగరి, ప్రైవేటు విద్యాసంస్థలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

Last Updated : Sep 19, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details