తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనాలు తిన్నారు.. ఆసుపత్రి పాలయ్యారు - datura seeds news

టిక్ టాక్​లోని కొన్ని వీడియోలను ఫాలో అయ్యింది ఓ కుటుంబం. అంతేనా మరో అడుగుముందుకేసి ప్రయత్నం కూడా చేసింది. ఇప్పడు అదే వారి ప్రాణాలమీదికి తెచ్చింది. నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.

four-family-members-are-hospitalized-due-to-eating-datura-seeds-in-prakasham-district
ఉమ్మెత్త విత్తనాలు తిన్నారు.. ఆసుపత్రి పాలయ్యారు

By

Published : May 16, 2020, 4:51 PM IST

టిక్‌టాక్ లోని ఫేక్‌ వీడియోలను ఫాలో అయి...ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల పరిధిలో జరిగింది. ఉమ్మెత్త విత్తనాలను తింటే కరోనా రాదన్న వీడియో చూసి ప్రయత్నం చేశారు. విత్తనాలను తినడం వల్ల స్పృహ కోల్పోయారు. స్థానికులు వారిని చీమకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.​

ABOUT THE AUTHOR

...view details