నెహ్రు జూలాజికల్ పార్క్లో పులి దేవయానికి నాలుగు తెల్ల పులులు.. అడవి దున్న అంజలి (ఇండియన్ గౌర్) మరో మగ దూడ శివకు జన్మనిచ్చిందని అధికారులు వెల్లడించారు.
తెల్ల పులి దేవయానికి నాలుగు పిల్లలు జననం - Four tiger cubs were born to the tiger goddess
హైదరాబాద్లోని నెహ్రు జూలాజికల్ పార్క్లో పులి దేవయానికి నాలుగు పులు పిల్లలు, అడవి దున్న అంజలికి మరో మగ దూడ శివ జన్మించింది. ఈ అంశాన్ని అటవీ శాఖ మంత్రికి తెలుపగా మంత్రి జూపార్కు అధికారులను ప్రశంసించారు.
![తెల్ల పులి దేవయానికి నాలుగు పిల్లలు జననం Four children were born to the white tiger in nehru zoo park hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9905647-59-9905647-1608170281357.jpg)
తెల్ల పులి దేవయానికి నాలుగు పిల్లలు జననం
ఆ చిత్రాలను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అధికారులు చూపించగా మంత్రి వారిని ప్రశంసించారు. పులి కూనలు ఆడుకుంటున్న దృశ్యాలు, ఆరోగ్యంగా ఉన్న దూడలను చూసి సిబ్బంది చర్యలను మంత్రి కొనియాడారు.
ఇదీ చూడండి :వచ్చే నెలలోనే తెలంగాణలో పోలీసు ఉద్యోగాల ప్రకటన