రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం అదనపు డీసీపీ శోభన్ కుమార్ను జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా బదిలీ చేసింది. వరంగల్ అదనపు డీసీపీ తిరుపతిని.. భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీగా బదిలీ చేసింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ సురేష్ కుమార్ను, భద్రాద్రి కొత్తగూడెం జల్లా అదనపు ఎస్పీ రమణా రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది.
రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ - వరంగల్ అదనపు డీసీపీ బదిలీ
రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ
21:55 August 05
రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ
Last Updated : Aug 5, 2020, 10:51 PM IST