కృష్ణా జలాలకోసం పోరాడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విస్తరణపై ఏపీ ప్రభుత్వం ఎనిమిది నెలల కిందట ప్రకటన చేసినా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు' - telangana bjp latest news
కృష్ణ జలాల కోసం ఏపీ ప్రభుత్వంతో వాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
!['పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు' former mp vivek venkataswamy criticize on kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8382815-thumbnail-3x2-vivek-rk.jpg)
'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'
కేంద్ర ప్రభుత్వం అపెక్స్కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి వెళ్లి ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేది కాదన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా.. ఇప్పుడు ఏపీపై కొట్లాడుతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'
ఇవీ చూడండి: 'వచ్చే ఎన్నికల్లో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం'
Last Updated : Aug 12, 2020, 4:38 AM IST