కాంగ్రెస్‌లో అనేక పదవులు పొందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలోకి వెళ్తున్నట్లు ప్రకటించడాన్ని మాజీ ఎంపీ మల్లు రవి ఖండించారు. తిరుపతిలో పార్టీ మారుతున్నట్లు ప్రకటన చేయడం సరికాదన్నారు.
'కాంగ్రెస్‌లో పదవులు అనుభవిస్తూ.. అవేం ప్రకటనలు' - మల్లు రవి వార్తలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలోకి వెళ్తున్నట్లు ప్రకటించడాన్ని మాజీ ఎంపీ మల్లు రవి ఖండించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు పొందారని గుర్తు చేశారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
గతంలో ఇలాంటి ప్రకటనే చేశారని.. కాని వెళ్లకపోవటంతో కాంగ్రెస్‌లోనే ఉంటారని తాము భావించామన్నారు. ఇప్పుడు తిరిగి ప్రకటన చేయడంపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి:కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు!