తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరుగుతున్న చమురు ధరలు.. మాజీ ఎంపీ వినూత్న నిరసన - former mp harsha kumar protest news

పెరుగుతున్న చమురు ధరలను నిరసిస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధాని దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు.

పెరుగుతున్న చమురు ధరలు.. మాజీ ఎంపీ వినూత్న నిరసన
పెరుగుతున్న చమురు ధరలు.. మాజీ ఎంపీ వినూత్న నిరసన

By

Published : Feb 24, 2021, 6:54 AM IST

చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమహేంద్రవరంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన నివాసం నుంచి రాజీవ్ గాంధీ విద్యాసంస్థల వరకు ఒంటెపై ప్రయాణించారు. ప్రధాని మోదీ దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. త్వరలో కాంగ్రెస్ పాలన రాబోతుందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details