తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏపీ మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్ - బీఆర్​ఎస్​లోకి పార్థసారథి

Thota Chandrasekhar
Thota Chandrasekhar

By

Published : Jan 1, 2023, 5:13 PM IST

Updated : Jan 1, 2023, 9:53 PM IST

17:10 January 01

బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏపీ మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్

Thota Chandrasekhar Latest News : ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్‌.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన ప్రజా రాజ్యం పార్టీ, వైసీపీ పార్టీలో కూడా క్రీయాశీలకంగా వ్యవహరించారు.

Last Updated : Jan 1, 2023, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details