హైదరాబాద్ వనస్థలిపురం వెల్ఫేర్ అసోసియేషన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిత్యవసరాల పంపిణీ
హైదరాబాద్ వనస్థలిపురం వెల్ఫేర్ అసోసియేషన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం 50 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ బీరం దత్తు, జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ శరత్, వైస్ ప్రెసిడెంట్ జాన్ యెండపల్లి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష