తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి: అనిత - koneru konappa

తనపై జరిగిన దాడిని అటవీ అధికారిణి అనిత తీవ్రంగా ఖడించారు. ఇలాంటి వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పై అధికారుల అనుమతి, అధారాలతోనే అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు.

'ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి'

By

Published : Jul 1, 2019, 5:08 PM IST

అటవీ అధికారులపై ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైస్ ఛైర్మన్​ కోనేరు కృష్టారావు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకొని, రాజకీయాల్లో పాల్గొనకుండా చేయాలని బాదిత అధికారిణి అనిత డిమాండ్ చేశారు. గతంలోనూ ఎమ్మెల్యే నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్​లో ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్​ కిమ్స్​ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.

'ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి'

ABOUT THE AUTHOR

...view details