హైదరాబాద్ నాంపల్లిలోని కట్టెలమండీలో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 600 ముస్లిం నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు.
ముస్లింలకు ఆదిత్య కృష్ణా ట్రస్ట్ నిత్యావసరాల పంపిణీ - lock down effect on ramzan
హైదరాబాద్ నాంపల్లిలోని కట్టెలమండీలో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను... ముస్లిం సోదరులు ఇంట్లోనే చేసుకోవాలని ట్రస్ట్ ఛైర్మన్ నందు కిశోర్ బిలాల్ కోరారు.
ముస్లింలకు ఆదిత్య కృష్ణా ట్రస్ట్ నిత్యావసరాల పంపిణీ
కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందటం వల్ల రంజాన్ పండుగను... ముస్లింలు ఇంట్లోనే చేసుకోవాలని ట్రస్ట్ ఛైర్మన్ నందు కిశోర్ బిలాల్ కోరారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు అండగా ట్రస్ట్ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.