తెలంగాణ

telangana

ETV Bharat / state

Fog effect on flights: గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు.. - Heavy Fog at Gannavaram

Heavy Fog at Gannavaram: ఏపీలో గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విజయవాడకు రావాల్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసులు స్వల్ప ఆలస్యంగా నడిచాయి.

Heavy Fog at Gannavaram
గన్నవరం ఎయిర్​పోర్టు

By

Published : Dec 23, 2021, 12:14 PM IST

Heavy Fog at Gannavaram: ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురుస్తోంది. విమానాశ్రయం రన్ వే కనిపించకుండా పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయం విజయవాడ చేరుకోవాల్సిన బెంగళూరు, దిల్లీ విమాన సర్వీసు వేళల్లో స్వల్ప మార్పు జరిగింది.

దీంతో విమానాలు ఆలస్యంగా గన్నవరం చేరుకున్నాయి. మంచు తీవ్రతో చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి..Temperature Drops In AP: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఏపీ గజగజ

ABOUT THE AUTHOR

...view details