భాగ్యనగరంలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పక్షులు అన్నాడిపోతున్నాయి. చల్లటి ప్రదేశాల కోసం తరలివెళ్లి సేద తీరుతున్నాయి. ఎండ వేడిమితో గబ్బిలాలు ఎన్టీఆర్ పార్క్ వద్ద చెట్లపై గబ్బిలాలు సంచరిస్తున్నాయి.
నగరంలో ఎండ తీవ్రతకు అల్లాడుతున్న పక్షులు - ఎండ తీవ్రకు అల్లాడుతున్న గబ్బిలాలు
భాగ్యనగరంలో రోజు రోజుకు ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఎండవేడిమికి తట్టుకోలేక పక్షులు అల్లాడి పోతున్నాయి. చల్లటి ప్రదేశాలకు తరలివెళ్లి సేద తీరుతున్నాయి.
నగరంలో ఎండ తీవ్రతకు అల్లాడుతున్న పక్షులు
సాయంత్ర సమయంలో గబ్బిలాలు దాహార్తిని తీర్చుకునేందుకు హుస్సేన్‌సాగర్‌లో పెద్ద ఎత్తున గబ్బిలాలు సంచరిస్తూ.. తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
ఇదీ చూడండి:95 శాతం ఆదాయం తగ్గింది: కేటీఆర్