గ్లోబల్ పరిణామాలు, వ్యాక్సినేషన్ డ్రైవ్ నేపథ్యంలో బంగారం ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. బంగారం ధరను అధికంగా ప్రభావితం చేసే యూఎస్ మార్కెట్లు... కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సానుకూలంగా స్పందిస్తుండటం వల్ల పసిడి ధర కిందికి తొంగి చూస్తోంది.
'వ్యాక్సినేషన్‌తో బంగారం ధరల్లో ఒడిదొడుకులు' - Telangana news
బంగారం ధరను అధికంగా ప్రభావితం చేసే యూఎస్ మార్కెట్లు... కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సానుకూలంగా స్పందిస్తుండటం వల్ల పసిడి ధర కిందికి తొంగి చూస్తోంది. యూఎస్‌లో బైడెన్ పగ్గాలు, ఫెడరల్ బ్యాంక్ ఉద్దీపన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు కోలుకోవటం... పసిడి ధరను అమితంగా ప్రభావితం చేస్తాయంటున్నారు ట్రేడ్ నిపుణులు సాయిక్రిష్ణ.
'వ్యాక్సినేషన్‌తో బంగారం ధరల్లో ఒడిదొడుకులు'
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఎకానమీలు పుంజుకోవటం వేగంగా జరిగితే బంగారం ధరల్లో మరింత తగ్గుదలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. యూఎస్‌లో బైడెన్ పగ్గాలు, ఫెడరల్ బ్యాంక్ ఉద్దీపన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు కోలుకోవటం... పసిడి ధరను అమితంగా ప్రభావితం చేస్తాయంటున్న ట్రేడ్ నిపుణులు సాయిక్రిష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఇదీ చదవండి:భారత ఆటగాళ్లకు కేసీఆర్, కేటీఆర్ అభినందన