హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబా నగర్లో భారీగా వరద నీరు చేరి వాహనాలు సైతం కొట్టుకొని పోయాయి. బాలాపూర్ చెరువు కట్టా తెగి... వరద నీరు పోటెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, జీసీబీ, పడవల సహాయంతో బాధితులను బయటకు తెస్తున్నారు.
బాలాపూర్ చెరువు కట్ట తెగింది... వరద నీరు పోటెత్తింది
బాలాపూర్ చెరువుకట్టా తెగిపోవడంతో... బాబానగర్‌కు వరద నీరు పోటెత్తింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
బాలాపూర్ చెరువు కట్ట తెగింది... వరద నీరు పోటెత్తింది
స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని... పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. వర్షం ప్రభావానికి ఫలక్నామా బ్రిడ్జిపై 6 ఫీట్ల గుంత ఏర్పడింది.
ఇదీ చూడండి:హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు