ఎగువన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 49,895 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయ ప్రస్తుత నీటి మట్టం 815.50 అడుగులు ఉండగా... 37.6570 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి వరద ప్రవాహం.. 815 అడుగులకు నీటిమట్టం - water levels in srisailam project
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 815.50 అడుగులకు చేరింది.

శ్రీశైలానికి వరద ప్రవాహం.. 815 అడుగులకు నీటిమట్టం