తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేత - పోలవరానికి వరద తాకిడి వార్తలు

ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద నీరు చేరటంతో ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 27.150 మీటర్ల నీటిమట్టం ఉండగా.. పోలవరం వద్ద 12.470 మీటర్లకు వరదనీరు చేరుకుంది.

పోలవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేత
పోలవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేత

By

Published : Aug 15, 2020, 11:16 AM IST

ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పోలవరం మండలం పైడిపాక వద్ద గట్టుకు గండిపడటంతో వరదనీరు స్పిల్ వే వైపు మళ్లింది. స్పిల్ వేలోకి నీరు రావటంతో ప్రాజెక్ట్ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద 27.150 మీటర్ల నీటిమట్టం ఉండగా.. పోలవరం వద్ద 12.470 మీటర్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details