వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను అధికారులు తిరిగి స్వదేశానికి తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగా అబుదాబి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తెలంగాణకు చెందిన 170 మంది ప్రయాణికులను శంషాబాద్ తీసుకువచ్చారు. వీరందరికి విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
అబుదాబి నుంచి స్వదేశానికి వచ్చిన 170 మంది ప్రయాణికులు - అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికులు
కొవిడ్ బారిన పడిన దేశాలలో చిక్కుకున్న భారతీయులను 'వందే భారత్ మిషన్'లో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు. విమానాశ్రయాల్లోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అబుదాబి నుంచి స్వదేశానికి వచ్చిన 170 మంది ప్రయాణికులు