తెలంగాణ

telangana

ETV Bharat / state

'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం' - nampally

మృగశిరకార్తెను పురస్కరించుకుని చేప మందు పంపిణీకి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. చివరి వ్యక్తికి కూడా చేప ప్రసాదం అందిస్తామని  పేర్కొన్నారు.

'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం'

By

Published : Jun 9, 2019, 2:20 PM IST

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యాన్ని, జీహెచ్‌ఎంసీ తరఫున రూ.5కు భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details