తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ఫిష్​ ఫెస్టివల్​

హైదరాబాద్​లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మత్స్య మేళా ఇవాళ ప్రారంభమైంది. చేపల ఉత్పాదకతను పెంచడం, పోషక విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నారు.

By

Published : Jun 7, 2019, 7:38 PM IST

హైదరాబాద్​లో ఫిష్​ ఫెస్టివల్​

హైదరాబాద్​లో ఫిష్​ ఫెస్టివల్​

హైదరాబాద్​లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ( ఎన్​ఎఫ్​డీబీ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ మత్స్య మేళా ఇవాళ ప్రారంభమైంది. అత్యధిక పోషక విలువలు కలిగిన చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో మేళాను నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి పలు కంపెనీలు, హోటళ్లు స్టాళ్లు ఏర్పాటుచేశాయి. పలు రకాల చేపల వంటకాలను అందుబాటులో ఉంచారు

ABOUT THE AUTHOR

...view details