తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనంలో మంటలు.. - fires in the bike

ఈ మధ్యకాలంలో ద్విచక్రవాహనాలతో ప్రమాదం ముంచుకొస్తుంది. అనుకోకుండా మంటలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ద్విచక్రవాహనంలో మంటలు..

By

Published : Feb 4, 2019, 4:32 PM IST

ద్విచక్రవాహనంలో మంటలు..
హైదరాబాద్ హిమయత్​నగర్​లో అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. తక్షణమే చోదకుడు రోడ్డుపై వాహనాన్ని వదిలేయడంతో పెను ప్రమాదం తప్పింది. మోటర్​ సైకిల్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పివేశారు. రెండు నెలల క్రితమే బైక్ కొనుగోలు చేసినట్లు వాహనదారుడు తెలిపారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details